మార్కాపురం: మళ్లీ జగనే సీఎం

569చూసినవారు
మార్కాపురంలోని వైసీపీ కార్యాలయంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఇన్ ఛార్జ్ అన్నా వెంకట రాంబాబు, ఒంగోలు జిల్లా పరిశీలకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలోనే వినూత్నంగా 670 కేజీల భారీ కేకును చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కట్ చేసి కార్యకర్తలకు నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మళ్లీ జగనే సీఎం అవుతారని జోస్యం చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్