మార్కాపురం: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

52చూసినవారు
మార్కాపురం: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
మార్కాపురంలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు శుక్రవారం తెలిపారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు కొండేపల్లి రోడ్డు, కంభం రోడ్డు, దోర్నాల బస్టాండ్, చెన్నకేశవ స్వామి టెంపుల్ ఏరియా, ఒంగోలు రోడ్డు, కోర్టు సెంటర్, మున్సిపాలిటీ ఏరియా, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదని మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని అధికారులు చెప్పారు.

సంబంధిత పోస్ట్