మార్కాపురం: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డి. ఎస్. పి

72చూసినవారు
మార్కాపురం: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డి. ఎస్. పి
మార్కాపురం డివిజన్ పరిధిలో అనుమతులు లేకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ దీపావళి ముందు సామాగ్రి నిలువ ఉంచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డి. ఎస్. పి నాగరాజు హెచ్చరించారు. గురువారం డిఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వ్యాపారులకు కీలక సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నామన్నారు. దీపావళి మందు సామాగ్రి నిలువ ఉంచి విక్రయాలు జరిపేవారు అనుమతులు పొందాలన్నారు.

సంబంధిత పోస్ట్