ప్రకాశం జిల్లా పొదిలిలో బుధవారం పేకాట ఆడుతున్న 8 మందిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణ సమీపంలోని నిర్మాణస్య ప్రదేశంలో పేకాట ఆడుతున్న విషయం పోలీసులకు సమాచారం అందడంతో పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు రూ. 19, 800 నగదు 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎక్కడన్నా పేకాట ఆడుతే 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.