పొదిలి: నేడు డైల్ యువర్ డిఎం

72చూసినవారు
పొదిలి: నేడు డైల్ యువర్ డిఎం
ప్రకాశం జిల్లా పొదిలి ఆర్టీసీ డిపోలో మంగళవారం డైల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహిస్తున్నామని డిపో మేనేజర్ సుందర రావు సోమవారం తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి 12 వరకు 9959225700 నంబర్ కు ఫోన్ చేసి మీ ప్రాంతాలలోని బస్సు సర్వీసుల సమస్యలను తెలియజేయవచ్చని డిఎం తెలిపారు. డయల్ యువర్ డిఎం కార్యక్రమంలో ప్రజలు తెలిపిన సమస్య పరిష్కారానికి డి. ఎం సుందర రావు కృషి చేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్