పొదిలి: ట్రాన్స్ ఫార్మర్ లలోని రాగి వైరు చోరీ

84చూసినవారు
పొదిలి: ట్రాన్స్ ఫార్మర్ లలోని రాగి వైరు చోరీ
ప్రకాశం జిల్లా పొదిలిల సమీపంలోని పొలాలలో రాగి వైర్లు చోరీకి గురైన సంఘటనపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు 3 ట్రాన్స్ ఫార్మర్ల లోని రాగి వైర్లు దొంగిలించారు. బాధిత రైతులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడం తో విద్యుత్ శాఖ అధికారులు లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మళ్లీ కొత్త ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను రైతులు కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్