పొదిలిలో సాగర్ తాగునీటితో తీరనున్న కష్టాలు

56చూసినవారు
పొదిలిలో సాగర్ తాగునీటితో తీరనున్న కష్టాలు
ప్రకాశం జిల్లా పొదిలి పట్టణ ప్రాంత వాసులకు గత కొన్ని రోజులుగా మంచినీరు వారానికి 10 రోజులకు ఒకసారి రావడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కృషితో సాగర్ నీటిని దర్శి నుంచి పొదిలిలోని మంచినీటి చెరువుకు తరలిస్తున్నారు. ఇప్పటివరకు చెరువు 33% నిండినట్లుగా కమీషనర్ చంద్రశేఖరరెడ్డి ఆదివారం తెలిపారు. దీంతో తాగునీటి కష్టాలు తీరుతాయని కమిషనర్ అన్నారు.

సంబంధిత పోస్ట్