అగ్రికల్చర్ ఆఫీసులో పాము కలకలం

59చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని అగ్రికల్చర్ ఆఫీసులో గురువారం ఓ పాము హల్చల్ చేసింది. స్థానికంగా ఉన్న అధికారులు పామును చూసి హడలిపోయారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పాముని బంధించి స్థానిక అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. పట్టుకున్న పాము విషపూరితమైనదిగా అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్