తర్లుపాడు: ప్రభుత్వ సర్వే రాళ్లతో అరుగు కట్టేశాడు

82చూసినవారు
తర్లుపాడు: ప్రభుత్వ సర్వే రాళ్లతో అరుగు కట్టేశాడు
తర్లుపాడు మండలంలో ఓ వైసిపి నేత ఏకంగా ప్రభుత్వ సర్వే రాళ్లతో అరుగు కట్టేశాడు. గత ప్రభుత్వ హయాంలో పొలాల సరిహద్దులకు సర్వే అనంతరం జగన్ చిత్రపటాలతో ఉన్న సరిహద్దురాలు ఏర్పాటు చేశారు. అయితే మండలానికి చెందిన ఓ వైసిపి నాయకుడు తన పొలంలో ప్రభుత్వానికి చెందిన సరిహద్దురాళ్లతో అరుగు కట్టేశాడు. బుధవారం ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక అధికారులు ఆ సరిహద్దురాలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్