పోలీస్ చర్యలకు శభాష్ అంటున్న పట్టణ ప్రజలు

82చూసినవారు
పోలీస్ చర్యలకు శభాష్ అంటున్న పట్టణ ప్రజలు
యాక్సిడెంట్ల నివారణలో భాగంగా మార్కాపురం పట్టణంలోని చెరువు కట్టపై ఉన్న చిల్ల కంపను ఎస్సై సైదుబాబు తొలగించారు. వాహనదారులకు ఇబ్బందిగా ఉన్న చెట్లను జెసిపితో తొలగించారు. అలాగే వాహనదారులకు హెల్మెట్ గురించి వివరించారు. పోలీస్ చర్యలకు శభాష్ అంటూ పట్టణ ప్రజలు ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో సిఐ సుబ్బారావు, ఎస్ఐ, సైదుబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్