వైసీపీ దుర్మార్గాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: ఎమ్మెల్యే

85చూసినవారు
గత ప్రభుత్వంలో లాగా తమ ప్రభుత్వంలో ఏకపక్ష పాలన, వ్యక్తిగత కక్షలు ఉండవని మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. దరిమడుగు గ్రామంలో శుక్రవారం జరిగిన గ్రామసభలో ఆయన పాల్గొని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దుర్మార్గాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అలాగే గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా పాటుపడనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్