ఉచిత ఫోటో గ్రఫీ వీడియోగ్రఫీ శిక్షణ

1743చూసినవారు
ఉచిత ఫోటో గ్రఫీ వీడియోగ్రఫీ శిక్షణ
ఒంగోలు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో నిర్వహించే ఉచిత ఫోటో గ్రఫీ వీడియోగ్రఫీ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని రూట్ సెడ్ డైరెక్టర్ సూర్యనారాయనమూర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈనెల 17 నుంచి 30రోజుల వరకు శిక్షణ ఉంటుందన్నారు.శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తారన్నారు.ఆసక్తి కలిగిన నిరుద్యోగులు ఆధార్ కార్డు,విద్యార్హతల సర్టిఫికెట్ , రేషన్ కార్డులతో ఒంగోలులోని వెలుగు శిక్షణ కార్యాలయంలో ఈనెల 16,17 తేదీలలొ సంప్రదించాలని, వివరాలు 9666765858 ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్