ఒంగోలు: ఎన్ఫోర్స్మెంట్ విభాగం సమర్థవంతంగా పనిచేయాలి

74చూసినవారు
ఒంగోలు: ఎన్ఫోర్స్మెంట్ విభాగం సమర్థవంతంగా పనిచేయాలి
రేషన్ సరుకుల పంపిణీలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. జిల్లా పౌరసరఫరాల శాఖలో కొత్తగా వచ్చిన అధికారులతో గురువారం ఒంగోలులోని కలెక్టరేట్ లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ రేషన్ సరుకుల పంపిణీలో జాప్యం లేకుండా చూడాలని సూచించారు. ప్రజల నుండి ఏవైనా ఫిర్యాదులు వస్తే తక్షణమే స్పందించి పరిష్కరించాలన్నారు.

సంబంధిత పోస్ట్