ఒంగోలు నగరంలోని ఆంధ్ర కేసరి యూనివర్సిటీని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ప్రొఫెసర్ డి. వి. ఆర్ మూర్తి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు తొలిసారిగా విచ్చేసిన కలెక్టర్ కు స్వాగతం పలికారు. అనంతరం వర్సిటీలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు కలెక్టర్ కు వివరించారు.