జిల్లా విద్యాశాఖకు ధన్యవాదాలు తెలిపిన పారా సంస్థ టీం

75చూసినవారు
జిల్లా విద్యాశాఖకు ధన్యవాదాలు తెలిపిన పారా సంస్థ టీం
2021 నుంచి ప్రభుత్వ పాఠశాలలో మానవ హక్కుల పరిరక్షణ కార్యక్రమాలను నిర్వహించడానికి సహకరించిన జిల్లా విద్యాశాఖకు పారా సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం ప్రకాశం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పారా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలలో జరిగే మానవ హక్కుల కార్యక్రమాలపై విశ్లేషణ జరిగింది. ఇందులో పారా సిబ్బంది జిల్లా విద్యాశాఖ సహాయ సంచాలకులు వాణి సురేఖ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్