పారదర్శకంగా మద్యం లాటరీ ప్రక్రియ

66చూసినవారు
ప్రకాశం జిల్లాలో మద్యం లాటరీ పారదర్శకంగా సాగుతోందని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీయా చెప్పారు. ఒంగోలులోని అంబేడ్కర్ భవన్లో సోమవారం మద్యం లాటరీ తీసి ప్రక్రియ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ లాటరీ ప్రక్రియ పూర్తి గా వీడియో కెమెరాల పరిరక్షణలో నిర్వహిస్తున్నామన్నారు. ఎటువంటి అపోహలు అవసరంలేదని, దరఖాస్తుదారుల సమక్షంలోనే తాము లాటరీ తీస్తున్నామని చెప్పారు.

సంబంధిత పోస్ట్