సకాలంలో ఫీజు రీయింబర్స్ మెంట్ వచ్చేలా చేస్తా: రాయపాటి

59చూసినవారు
సకాలంలో ఫీజు రీయింబర్స్ మెంట్ వచ్చేలా చేస్తా: రాయపాటి
గెలిస్తే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో వచ్చేలా చూస్తానని ఒంగోలు విద్యార్థి సంఘాల ఎంపీ అభ్యర్థి రాయపాటి జగదీష్ తెలిపారు. ఒంగోలు ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం విద్యార్థులతో శుక్రవారం సమావేశం అయ్యారు. ఇప్పటికే రాష్ట్రం ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాదును కోల్పోయామని, విద్యార్థి, యువత ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్