కుక్కను దారుణంగా హింసించిన మహిళ (వీడియో)

582చూసినవారు
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జరిగిన దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. స్థానిక వైద్యుడు, ఆయన భార్య తాము పెంచుకుంటున్న కుక్కను ప్రతి రోజూ హింసిస్తున్నారు. దానిని తీవ్రంగా కొట్టడమే కాకుండా, గొంతు నొక్కి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. యజమానుల దాడితో ఆ కుక్క బాధతో విలవిల్లాడుతోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా 'స్ట్రీట్‌డాగ్‌సాఫ్ బాంబే'లో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఆ దంపతులపై విమర్శలొస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్