టిడిపిని గెలిపించండి: దామచర్ల

52చూసినవారు
టిడిపిని గెలిపించండి: దామచర్ల
ఒంగోలు నగరం 23వ డివిజన్ లో గడపగడపకు జనం కోసం జనార్దన్ కార్యక్రమం శుక్రవారం టిడిపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి టిడిపి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. అనంతరం జనార్ధన్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టిడిపిని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్