కారంచేడు మండలాన్ని చుట్టేసిన ఏలూరి

563చూసినవారు
కారంచేడు మండలాన్ని చుట్టేసిన ఏలూరి
పర్చూరు అసెంబ్లీ టిడిపి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు శనివారం కారంచేడు మండలంలోని పలుగ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం సాగించారు. ప్రతి చోటా ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న ఏలూరి తమ అందరికీ ఎంతో మేలు చేశారని, ఆయనను ముచ్చటగా మూడోసారి గెలిపించుకుంటామని వారు చెప్పారు. జగన్ పాలనలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తి చేస్తామని ఏలూరి హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్