Mar 28, 2025, 13:03 IST/
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (వీడియో)
Mar 28, 2025, 13:03 IST
IPL-2025లో భాగంగా చెపాక్ వేదికగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలం అన్న విషయం తెలిసిందే. చెపాక్‌లో తేమ కారణంగా సెకండ్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం కొంచెం కష్టమవుతుంది. అందుకే టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్‌ను ఎంచుకుంది.