మందమర్రి: బాణసంచా దుకాణదారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

77చూసినవారు
మందమర్రి: బాణసంచా దుకాణదారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
దీపావళి సందర్భంగా బాణసంచా దుకాణదారులు తప్పనిసరిగా సంబంధిత ప్రభుత్వ శాఖల అనుమతులు తీసుకోవాలని మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి సోమవారం తెలిపారు. మందమర్రి సర్కిల్ పరిధిలో దీపావళి సందర్భంగా చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా అనుమతి లేకుండా బాణసంచా ఇళ్లల్లో షాపులలో జన సముదాయాల మధ్య గోదాములలో నిల్వ చేసిన లేదా లైసెన్స్ లేకుండా అనధికార విక్రయాలు జరిపిన కట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్