బెల్లంపల్లి: చివరి విడత పీజీ సీట్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

60చూసినవారు
బెల్లంపల్లి: చివరి విడత పీజీ సీట్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ రెగ్యులర్ కోర్సులలో అడ్మిషన్ కోసం చివరి విడతలో భాగంగా నవంబర్ 1వ తేదీ లోగా ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం సిపిగెట్-2024 ఉత్తీర్ణులైన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు. ఇక్కడ ఎంఏ పొలిటికల్ సైన్స్ తో పాటు ఎంఏ ఇంగ్లీష్, ఎం. కామ్ కోర్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్