వైసిపి కార్యాలయంలో శ్రీరామనవమి వేడుకలు

59చూసినవారు
వైసిపి కార్యాలయంలో శ్రీరామనవమి వేడుకలు
శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండల కేంద్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలసి ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ పండుగను ఘనంగా నిర్వహించారు. బుధవారం ఆ పార్టీ కార్యాలయంలో సీతారాములు చిత్రపటాలు ఏర్పాటు చేసి అర్చకులచే ప్రత్యేక పూజలు చేపట్టారు. పానకం, వడపప్పు కలిపి నాయకులకు, కార్యకర్తలు స్వయంగా పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్