నీటి కోసం తప్పని తిప్పలు

74చూసినవారు
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు నీటి కోసం తిప్పలు తప్పడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోర్నాల మండలం మద్దలకట్టలో నీటి కోసం గ్రామ ప్రజలు వారి బిందెలను ఇలా లైన్లో పెట్టుకొని వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు శుక్రవారం తెలిపారు. సరైన సమయంలో ట్యాంకర్లు రావడం లేదని అంటున్నారు. పాలకులు, అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్