బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత.. కేంద్ర మంత్రి క్లారిటీ

75చూసినవారు
బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత.. కేంద్ర మంత్రి క్లారిటీ
బడ్జెట్‌లో ఏపీ, బిహార్‌కు పెద్దపీట వేసి మిగతా రాష్ట్రాలను పట్టించుకోలేదనే విమర్శలపై కేంద్ర మంత్రి నిర్మల స్పందించారు. ‘గతంలో మాదిరిగానే రాష్ట్రాలకు కేటాయింపులు జరుగుతున్నాయి. ఏ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయలేదు. 2014 విభజన చట్టం ప్రకారం ఏపీకి నూతన రాజధాని నిర్మాణంతో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సాయం చేయాల్సి ఉంది.’ అని క్లారిటీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్