బీచ్‌లో వాలీబాల్ ఆడిన టీమిండియా ఆటగాళ్లు (Video)

50చూసినవారు
T20 ప్రపంచ కప్‌లో భాగంగా బార్‌బడోస్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు అక్కడి బీచ్‌లో వాలీబాల్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియోను BCCI సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్