నాకు ఇవ్వాల్సిన ఆస్తిని.. అప్పుగా ఇచ్చారు: వైఎస్ షర్మిల

59చూసినవారు
నాకు ఇవ్వాల్సిన ఆస్తిని.. అప్పుగా ఇచ్చారు: వైఎస్ షర్మిల
తనకు ఇవ్వాల్సిన ఆస్తిలో కొసరు ఇచ్చి, అది కూడా అప్పు ఇచ్చినట్టుగా జగన్ చూపించారని కర్నూలులో షర్మిల వెల్లడించారు. ఈ వాస్తవం మా కుటుంబంలో అందరికీ తెలుసని వివరించారు. ఏ అన్న అయినా తన చెల్లికి ఆస్తిలో వాటా ఇచ్చేయాలి, అది అన్న బాధ్యత. కానీ కొందరు మాత్రం చెల్లెలికి ఇవ్వాల్సిన ఆస్తి వాటాను ఏదో తమ వాటాగా భావించి, తామేదో చెల్లెలికి గిఫ్టుగా ఇస్తున్నామని బిల్డప్ ఇస్తుంటారని షర్మిల జగన్ ను ఉద్దేశించి విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్