IPL: ఆర్‌సీబీ చెత్త రికార్డ్!

52చూసినవారు
IPL: ఆర్‌సీబీ చెత్త రికార్డ్!
కోల్‌కతాతో ఉత్కంఠ పోరులో ఓడిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మరో చెత్త రికార్డును నమోదు చేసింది. ఒక ఎడిషన్‌లో పవర్ ప్లేలో ఎక్కువసార్లు 70 ప్లస్ స్కోర్లు సమర్పించుకున్న జట్టుగా నిలిచింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌ల్లో 4సార్లు ఆ జట్టు బౌలర్లు పవర్ ప్లేలో 70కి పైగా రన్స్ ఇచ్చారు. ఇవాళ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ బౌలర్లు పవర్ ప్లేలో 75 పరుగులు ఇచ్చి ఈ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్