ఏపీకి రెయిన్ అలర్ట్

71చూసినవారు
ఏపీకి రెయిన్ అలర్ట్
ఏపీకి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ప్రకటించింది. ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని వల్ల ఏపీలో వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

సంబంధిత పోస్ట్