ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

70చూసినవారు
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వరద ప్రవాహ సమయంలో వాగులు, వంకలు, కాలువలు దాటొద్దని సూచించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్