నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

61చూసినవారు
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, అనకాపల్లి, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

సంబంధిత పోస్ట్