రేపు ఈ జిల్లాల్లో వానలు

56చూసినవారు
రేపు ఈ జిల్లాల్లో వానలు
ఏపీలో రేపు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్