ఏపీ సీఎం కార్యదర్శిగా రాజమౌళి నియామకం

79చూసినవారు
ఏపీ సీఎం కార్యదర్శిగా రాజమౌళి నియామకం
ఏపీ సీఎం కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ రాజమౌళి నియమితులయ్యారు. శుక్రవారం ఏపీ ప్రభుత్వానికి ఆయన రిపోర్ట్ చేశారు. రాజమౌళి రిపోర్టు చేసిన వెంటనే పోస్టింగ్ పొందారు. కాగా, ఇటీవల కేంద్ర సర్వీసుల నుంచి రాజమౌళి రిలీవ్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్