ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా: సుజనా చౌదరి

63చూసినవారు
ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా: సుజనా చౌదరి
విజయవాడ వెస్ట్ నుంచి తాను పోటీచేయడం ఇంకా ఖరారు కాలేదని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తెలిపారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. పార్టీలో ఎవ్వరికీ ఎలాంటి అసంతృప్తి లేదని ఆయన స్పష్టం చేశారు. రేపు సాయంత్రం లోపు ఏపీ అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్