సమ్మర్‌లో బీరకాయను తింటే ఆరోగ్యానికి లాభాలెన్నో..!

583చూసినవారు
సమ్మర్‌లో బీరకాయను తింటే ఆరోగ్యానికి లాభాలెన్నో..!
సమ్మర్‌లో బీరకాయను తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి కావాల్సిన విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, ఫోలేట్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు దీనిలో ఉన్నాయి. ఇది అధిక మొత్తంలో నీరు, ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది ఆహారాన్ని నిల్వ చేయడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కడుపు సంబంధిత సమస్యల నుంచి కాపాడుతుంది.

సంబంధిత పోస్ట్