ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఊరట

74చూసినవారు
ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఊరట
ఏపీ హైకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఏప్రిల్ 3 వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని హైకోర్టు ఆదేశించింది.అలాగే తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్