RRBలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

58చూసినవారు
RRBలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 9970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తులు ఏప్రిల్ 10, 2025 నుంచి మే 9, 2025 వరకు స్వీకరిస్తారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు ఫీజు రూ.500, ఇతరులకు రూ.250. పూర్తి వివరాలకు, అప్లికేషన్ చేయడానికి https://indianrailways.gov.in లింక్‌పై క్లిక్ చేయండి.

సంబంధిత పోస్ట్