రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీ ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల

76చూసినవారు
రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీ ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ లోని రెసిడెన్షియల్ స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. https://aprs.apcfss.in/ వెబ్సైట్ లో అభ్యర్థి ID, DOB, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. APRJC పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఇంటర్ ఫస్టియర్ లో MPC, BIPC, MEC, CEC, EET, CGT గ్రూపుల్లో, APRDC పరీక్షలో అర్హత సాధించిన వారికి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్