అనంతపురంలో ఉగ్ర మూలాలు

53చూసినవారు
అనంతపురంలో ఉగ్ర మూలాలు
అనంతపురం జిల్లా రాయదుర్గంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సోయేల్‌ను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులతో అతడికి సంబంధాలు ఉన్నట్టు ఎన్‌ఐఏ అధికారులకు సమాచారం రావడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం స్థానిక పోలీసుల సహకారంతో ఎన్‌ఐఏ అధికారులు సోయేల్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఫోన్ ద్వారా సోయేల్ ఉగ్రవాదులతో మాట్లాడినట్టు ఆధారాలు లభించాయని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్