'పిఠాపురంలో పవన్ ను ఓడించేందుకు కుట్ర'

31579చూసినవారు
'పిఠాపురంలో పవన్ ను ఓడించేందుకు కుట్ర'
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు భారీ ఎత్తున అధికార పార్టీ కుట్రలు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం, కాకినాడ జేఎన్టీయూ ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని, ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఆ విషయాన్ని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ భద్రత కల్పించాలని వర్మ, ఎస్పీ సతీష్ కుమార్ ను కోరారు. పిఠాపురంలో పోలింగ్ శాతం పెరగడం అధికార పార్టీకి మింగుడుపడటం లేదని వర్మ అన్నారు.

సంబంధిత పోస్ట్