‘నేను దొరికితే చంపేయాలని సజ్జల ఆదేశించారు’

82చూసినవారు
‘నేను దొరికితే చంపేయాలని సజ్జల ఆదేశించారు’
తాను దొరికితే వెంటనే చంపేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి పోలీసులను ఆదేశించారని రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ ఆరోపించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ అరాచకాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినందుకే తనపై కక్ష కట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్