నేటి నుంచి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ప్రారంభం

82చూసినవారు
నేటి నుంచి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ప్రారంభం
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ వెబ్ పోర్టర్‌ను సోమవారం 9 గంటల నుంచి ప్రారంభించనుంది. జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లలో, మున్సిపల్ కార్యాలయాల్లో, మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. ఆర్జీలను ఇచ్చేందుకు తప్పనిసరిగా ఆధార్, ఫోన్ నంబర్ ఇవ్వాలి.

సంబంధిత పోస్ట్