బైైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో శ్రీరెడ్డి పెళ్లి.. క్లారిటీ

76చూసినవారు
బైైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో శ్రీరెడ్డి పెళ్లి.. క్లారిటీ
వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో నటి శ్రీరెడ్డికి పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చింది. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అంటే నాకు చాలా ఇష్టమని, ఆమె స్వయంగా వెల్లడించిన వీడియోపై ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తూ ఆడేసుకుంటున్నారు. ఏకంగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని శ్రీరెడ్డి పెళ్లి చేసుకోబోతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. దీనిపై శ్రీరెడ్డి క్లారిటీ ఇచ్చింది. బైరెడ్డితో పెళ్లి అనే వార్తలో వాస్తవం లేదన్నారు.

సంబంధిత పోస్ట్