తల్లికి వందనం.. నిధుల సమీకరణ పనిలో ప్రభుత్వం

57చూసినవారు
తల్లికి వందనం.. నిధుల సమీకరణ పనిలో ప్రభుత్వం
AP: తల్లికి వందనం పథకం విషయంలో ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ ఏడాది జూన్ నుంచి 2025-2026 కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. అప్పటికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ పథకం కోసం ఏకంగా రూ.12 వేల నుంచి రూ.14 వేల కోట్ల దాకా నిధులు అవసరం పడతాయని అంచనా వేస్తున్నారు. ఈ పథకం కోసం అవసరమైన నిధులను సమీకరించే పనిలో ప్రభుత్వం ఉందని సమాచారం.

సంబంధిత పోస్ట్