ఏపీ శాసనసభలో ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు సూచన మేరకు సీట్ల కేటాయింపు జరిగింది. ట్రెజరీ బెంచ్ కు ముందు వరుసలో CM, డిప్యూటీ CM, మంత్రులకు సీట్లు కేటాయించారు. సీఎం చంద్రబాబుకు ఒకటో నంబర్ సీటు ఇవ్వగా, డిప్యూటీ సీఎం పవన్ కు 39వ సీటు ఇచ్చారు. సీనియారిటీ ప్రాతిపదికన మిగతా ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించారు. మాజీ CM, YCP పక్ష నేతగా జగన్ కు ప్రతిపక్ష బెంచిలో ముందు వరుసలో సీటు ఇచ్చారు.