IIT కోటాలో ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్

84చూసినవారు
IIT కోటాలో ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్
రాజస్తాన్‌లోని IIT ఫ్యాకల్టీ రిక్రూట్‌ కోసం ప్రకటన విడుదల చేసింది. మొత్తం 25 పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అందులో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు తదితర పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఐఐటీ కోటా మాలవీయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ జైపుర్ నేతృత్వంలో కొనసాగుతోంది. పూర్తి వివరాలకు www.iiitkota.ac.in ను చూడగలరు.

సంబంధిత పోస్ట్