పాముని ఎంత సింపుల్‌గా పట్టుకున్నాడో చూడండి (వీడియో)

81చూసినవారు
ఏపీలో ఓ బ్యాంక్‌లో పాము హల్ చల్ చేసింది. విజయవాడలోని వడ్లపూడి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌లో పాము కలకలం రేపింది. దీంతో బ్యాంకు సిబ్బంది స్నేక్ క్యాచర్‌కు కాల్ చేశారు. అతను వచ్చి బూసలు కొడుతున్న పాముని చాలా సింపుల్‌గా పట్టుకున్నారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్