సీఎం జగన్‌పై ఎమ్మెల్యే గోరంట్ల సంచలన వ్యాఖ్యలు

567చూసినవారు
సీఎం జగన్‌పై ఎమ్మెల్యే గోరంట్ల సంచలన వ్యాఖ్యలు
సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్‌ను నేరాంధ్రప్రదేశ్‌గా మార్చారని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్ కేసు చిన్న విషయం కాదని, భారీ కుంభకోణం అని మండిపడ్డారు. డ్రగ్స్ అమ్మి.. వచ్చిన డబ్బులను ఎన్నికలలో ఖర్చు పెట్టాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దర్యాప్తు చేస్తున్న సంస్థలకు ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్