NHPCలో 280 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

68చూసినవారు
NHPCలో 280 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్
NHPCలో 280 ట్రెయినీ ఇంజనీర్‌/ట్రెయినీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. పోస్టును అనుస‌రించి బీఎస్సీ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు GATE-2023 స్కోర్‌ సాధించిన వారు ఈ ఉద్యోగాల‌కు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వేత‌నం అందిస్తారు. అభ్య‌ర్థులు మార్చి 26వ తేదీలోపు nhpcindia.com వెబ్‌సైట్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

సంబంధిత పోస్ట్